Husband killed Wife : భార్యను హత్య చేసిన భర్త
తేదీ : 20/03/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఎచ్చెర్ల మండలం, సంతసీతారాం పురానికి చెందిన గాలి .అప్పల రెడ్డి తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెపై…