Former MLA : శ్రీ పార్వతీ సమేత కూటేశ్వరస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం
హాజరైన అనపర్తి మాజీ ఎమ్మెల్యే దంపతులుత్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామం నందు భక్తిశ్రద్ధలతో,శ్రీ పార్వతీ సమేత కూటేశ్వరస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం కన్నులపండువగా నిర్వహించబడింది. ఈ మహోత్సవ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ…