Duddilla Srinu Babu : శ్రీ బాల విశ్వనాథ స్వామి దేవాలయం ను దర్శించుకొని ప్రత్యెక పూజలు నిర్వహించిన దుద్దిళ్ళ శ్రీను బాబు
మంథని మార్చి-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దుద్దిళ్ళ శ్రీను బాబు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అరెంద గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల…