Murder Case : వివాహిత హత్య కేసులో వీడిన మిస్టరీ మత్తు మందు ఇచ్చి.. ఊపిరి ఆడకుండా చేసి హత్య
Trinethram News : Hyderabad : మలక్‌పేటలో వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. శిరీషను ఆమె ఆడపడుచు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఇటీవల హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో వివాహిత హత్య కలకలం రేపింది. అనుమానస్పద మృతిగా కేసు…