Former MLA Dr. Satthi : రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై పెరుగుతున్న వ్యతిరేకత
త్రినేత్రం న్యూస్ అనపర్తి అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అధ్యక్షతన బిక్కవోలు రంగంపేట మండలాల పార్టీ ముఖ్య నేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా…