Satya Suryanarayana Reddy : ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సేవలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే దంపతులు
త్రినేత్రం న్యూస్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధి, శైవాక్షేత్రం దాక్షారామ శ్రీ మాణిక్యమ్మ సమేత భీమేశ్వర స్వామి దేవాలయాన్ని, సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా పరమ శివునికి మాజీ ఎమ్మెల్యే…