CPI : చెత్త కుప్పలను తొలగించండి.
9వ డివిజన్ జనగామ లో మురికి కాలువ లను శుభ్రం చేయించండి. సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్ జనగామ లోని గణేష్ నగర్…