Financial Assistance : అంత్యక్రియలకు ఆర్ధికసాయం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 22 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్లో నివసించే దమయంతి(58) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల…

Holi : పిల్లలతో కలిసి హొలీ పండుగ జరుపుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 14 : హోలీ పండుగ శుభసందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పిల్లలతో కలిసి హొలీ ఆడి రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫాల్గుణ…

Other Story

You cannot copy content of this page