Essential Goods : నిత్యావసర వస్తువులు వితరణ
త్రినేత్రం న్యూస్ / న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని రింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోండ్రు వెంకటరమణ గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ఆమె దశదినకర్మలకు గాను…