Dommaraju Gukesh : ఫిడె ప్రపంచ చెస్ విజేతగా దొమ్మరాజు గుకేష్.
Trinethram News : సింగపూర్ మ్యాచ్‌లోనైనా మొదటి ఎత్తుగడ వేసే ముందు ఒక్క క్షణం కళ్లు మూసుకోవడం గుకేశ్ దొమ్మరాజుకు అలవాటు. ఈసారి ఆయన ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గెలవాలనుకున్నారు, అది ఇప్పుడు నిజమైంది. చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్…