అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి ఏటీకృష్ణ రాధిక.

అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి ఏటీకృష్ణ రాధిక. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం డిండి నందు మాల ధరించిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి ఎటి కృష్ణా రాధిక,…

డిండి లో తాగునీటి కొరత

డిండి లో తాగునీటి కొరత. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. రిజర్వాయర్ ఉన్న తప్పని ఇబ్బందులుసక్రమంగా తరపరా కానీ మిషన్ భగీరథ నీరుపలుమార్లు విన్నవించిన స్పందించని అధికారులు.ప్రాజెక్టులో నిండా నీరు ఉన్న డిండి పట్టణ ప్రజలకు మాత్రం తాగునీటి సమస్య తప్పడం లేదు.…

Brs పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే.

Brs పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని కలిసిన బి ఆర్…

Savitribai Phule Jayanti : డిండి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి

డిండి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పేదింటికి వరం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పేదింటికి వరం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే అధికారిక షాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 149 మంది బాధితులకు మంజూరైన 52, 53, 500 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ…

సావిత్రి బాయి పూలే జయంతి

సావిత్రి బాయి పూలే జయంతి. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతిని స్థానిక ఎంపీపీ ఎస్ గుండ్లపల్లిలో మహిళా ఉపాధ్యాయి నీ లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సందీప్, తరుణ్, ఆంజనేయులు, బుజ్జి రాణి,…

BRS కార్యకర్తలకు భీమా, ధీమా

BRS కార్యకర్తలకు భీమా, ధీమా.డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.BRS పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని, brs పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో…

టీఎస్ యుటిఎఫ్ నూతన సంవత్సరం 20 25 డైరీ. క్యాలెండర్ ఆవిష్కరణ.

టీఎస్ యుటిఎఫ్ నూతన సంవత్సరం 20 25 డైరీ. క్యాలెండర్ ఆవిష్కరణ. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. టీఎస్ యుటిఎఫ్ గుండ్లపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ మండల విద్యాధికారి ఐ. గోప్య నాయక్ చేతుల మీదుగా టీఎస్ యుటిఎఫ్ నూతన…

బెల్టుకు ఆడేది

బెల్టుకు ఆడేది. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. బెల్ట్ షాపులను అడ్డుకునేది ఎవరు.ఏరులై పారుతున్న మద్యం.మత్తుకు బానిస అవుతున్న యువత.మొద్దు నిద్ర పోతున్న ఎక్సైజ్ శాఖ.ఎలక్షన్ టైం లోనే కేసుల . తర్వాత ఏరులై పారుతున్న మద్యం బెల్టు షాపులు. అడ్డుకట్ట…

దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ ముద్దుల తనయుడు నేనావ త్ అభిలాష్ పుట్టినరోజు

దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ ముద్దుల తనయుడు నేనావ త్ అభిలాష్ పుట్టినరోజు. డిండి (గుండ్లపల్లి), త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గారి ముద్దుల తనయుడు నేనావత్ అభిలాష్ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా డిండి…

You cannot copy content of this page