Tractors Seized : అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
డిండి(గుండ్లపల్లి) మార్చి30. త్రినేత్రం న్యూస్. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు డిండి ఎస్సై రాజు వెల్లడించారు.ఈ కేసుకు సంబంధించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందించిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం సుమారు ఐదు గంటల…