శ్రీ క్రోధి నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃసోమవారం,జనవరి.13,2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి:పూర్ణిమ తె4.03 వరకువారం:సోమవారం(ఇందువాసరే)నక్షత్రం:ఆర్ద్ర ఉ10.58 వరకుయోగం:ఐంద్రం ఉ7.23 వరకు తదుపరి వైధృతి తె5.35 వరకుకరణం:విష్ఠి సా4.29 వరకు తదుపరి బవ తె4.03 వరకువర్జ్యం:రా10.54 – 12.29దుర్ముహూర్తము:మ12.30…

శబరిమలకు పోటెత్తిన భక్తులు, పంబ వరకు క్యూ

Trinethram News : కేరళశబరిమలకు పోటెత్తిన భక్తులు, పంబ వరకు క్యూ.. అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం.. రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం.. ఈనెల 14న మకరజ్యోతి దర్శనం. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి

Trinethram News : ఉత్తరప్రదేశ్‌ : అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు ఈనెల 13 వరకు కొనసాగనున్నాయి. హిందూ క్యాలెండర్ కాలమానం ప్రకారం…2024 లో పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి జనవరి 22న…

రేపటి నుంచే బాలరాముడి ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలు

రేపటి నుంచే బాలరాముడి ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలు Trinethram News : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పుణ్యక్షేత్రంలో బాలరాముడి ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవానికి అంగరంగ వైభంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి 13 వరకూ నిర్వహించే ఈ ఉత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేయాలని రామాలయ…

ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం

తేదీ : 10/01/ 2025. ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు తెల్లవారుజామున భక్తులు అధిక…

Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు Trinethram News : Jan 10, 2025, తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు…

శ్రీ క్రోధి నామ సంవత్సరం

Trinethram News : శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం,జనవరి 10,2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి:ఏకాదశి ఉ9.45 వరకువారం:శుక్రవారం(భృగువాసరే)నక్షత్రం:కృత్తిక మ1.41 వరకుయోగం:శుభం మ2.58 వరకుకరణం:భద్ర ఉ9.45 వరకు తదుపరి బవ రా8.46 వరకువర్జ్యం:తె4.52 – 6.24దుర్ముహూర్తము:ఉ8.49…

శ్రీ క్రోధి నామ సంవత్సరం

Trinethram News : శ్రీ గురుభ్యోనమఃగురువారం, జనవరి 9, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి:దశమి ఉ11.55 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:భరణి మ3.07 వరకుయోగం:సాధ్యం సా5.54 వరకుకరణం:గరజి ఉ11.55 వరకుతదుపరి వణిజ రా10.49 వరకువర్జ్యం:రా2.24 –…

తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం

తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం Trinethram News : జనవరి 13న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం…

తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం

తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం Andhra Pradesh : తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో…

Other Story

You cannot copy content of this page