Devarakonda MLA : శకృ నాయక్ మరియు సాయిరాం కుటుంబ సభ్యులను పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే
డిండి(గుండ్ల పల్లి) మార్చి 19 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని తవకలపూర్ కొత్త తండా గ్రామానికి చెందిన శకృ నాయక్ మరియు శేషాయికుంట గ్రామానికి చెందిన ఇంజమూరిసాయి రామ్ లకు మూడు రోజుల క్రితం జరిగిన బైక్ ఆక్సిడెంట్ లో…