MLA Gorantla : అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల
మురమండ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల… త్రినేత్రం న్యూస్ : కడియం. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడిపోయేలా వ్యవస్థలను నాశనం చేసిందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి…