DCPC Member Gottimukkala : పెట్రోల్ బంకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: డిసిపిసి సభ్యుడు గొట్టిముక్కల
Trinethram News : రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోల్లర్ శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు పెట్రోలు బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల…