Dancer Kalyani Suicide : ‘ఢీ’ షో డ్యాన్సర్ కల్యాణి ఆత్మహత్య
Trinethram News : ఖమ్మం జిల్లా : ‘ఢీ’ షో డ్యాన్సర్ కావ్య కల్యాణి(24) ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా పొన్నెకల్లులోని తన ఇంట్లో సూసైడ్ చేసుకుంది.ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన…. ఢీ షో లో డాన్సర్ అభి నే కారణం…