MLA Bhanu Prakash : మహిళలను గౌరవించే పద్దతి మన సంస్కృతి
నగరి త్రినేత్రం న్యూస్. భరతమాత, తెలుగు తల్లి అని మహిళలను గౌరవించే పద్దతి మన సంస్కృతిలో ఇమిడి ఉందని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు. నగరి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినా కార్యక్రమంలో నగరి…