Cruise Ship : చెన్నై, విశాఖ &పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ షిప్
Trinethram News : టూర్ షెడ్యూల్. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై– విశాఖ- పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌకను నడపనున్నారు… ట్రావెల్ ఏజెంట్ల సమావేశంలో నిర్వాహకులు ఈరోజు వివరాలు వెల్లడించారు. మూడు సర్వీసులు అందుబాటులోకి…