Maha Kumbh : కుంభమేళాకు నేడు, రేపు జనప్రవాహం
పర్యవేక్షణలో సీఎం యోగి Trinethram News : ప్రయోగరాజ్ :ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు, రేపు సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.…