AP Budget : బడ్జెట్‌లో ఏపీ ప్రాధాన్యతలు. కేంద్ర మంత్రి నుంచి క్లారిటీ

Trinethram News : National : Jul 27, 2024, బడ్జెట్‌లో ఏపీ, బీహార్‌లకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇతర రాష్ట్రాలను విస్మరించారనే విమర్శలపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. సమాఖ్య భూముల మధ్య పంపిణీ అదే పద్ధతిలో నిర్వహించబడుతుంది. ఏ రాష్ట్రం…

కాంగ్రెస్ పై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలుగుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగాహస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసినమెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్గాసభ్యత్వం రద్దు అవుతుందనే హామీబాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీలనుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే…

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు

అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు రేపు నా మీద కూడా చాలా పెద్ద విమర్శలు వస్తాయి నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్…

సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు

Trinethram News : విశాఖ జిల్లా…గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు.…

బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి

అనంతపురం : బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీలకం. అందుకే ఎన్నికలకు ముందు ఒకే జిల్లాలో చాలాకాలం పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు…

Other Story

You cannot copy content of this page