వైరస్తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు
వైరస్తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు..!! వెదర్ మారడంతో 30 శాతం పెరిగిన శ్వాసకోశ వ్యాధులుక్లైమేట్ చేంజ్, కాలుష్య ప్రభావం కూడా కారణంఇంకోవైపు చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ఈ వైరస్కూ ప్రస్తుతం అనుకూల వాతావరణం అందుకే జాగ్రత్తలు…