Corporation Loan Interviews : బీసీ కార్పొరేషన్ రుణాల ఇంటర్వ్యూలకు భారీగా తరలివచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు
పెనుమూరు త్రినేత్రం న్యూస్. పెనుమూరు మండలంలో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దానికి ఈరోజు 27వ తేది గురువారం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలం మొత్తానికి 72 యూనిట్లు ఉండగా దాదాపు 900…