CCTV Camera : సీసీ కెమెరా ఉండాలి
తేదీ : 27/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గయ్యపేటలో ఏర్పాటుచేసిన 509 సీసీ కెమెరాలను హోం మంత్రి అనిత ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడమే…