ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

Trinethram News : న్యూ ఢిల్లీ ప్ర‌ధాని మోడీపై ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ్యాని ఫెస్టో.. ముస్లిం లీగ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్…

నేను గర్వించదగ్గ హిందువుని అంటూ కాంగ్రెస్ నేతపై కంగనా కీలక వ్యాఖ్యలు

Trinethram News : Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానానికి (2024 లోక్‌సభ ఎన్నికలు) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి…

కాంగ్రెస్ పై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలుగుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగాహస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసినమెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్గాసభ్యత్వం రద్దు అవుతుందనే హామీబాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీలనుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే…

కాంగ్రెస్ అధినేత RahulGandhi వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు

Trinethram News : Parliament Election2024 కాంగ్రెస్ అధినేత RahulGandhi వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఐయుఎంఎల్ రాష్ట్ర చీఫ్ సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ ఉన్నారు. వయనాడ్ ఎన్నికలు…

ఫోన్ ట్యాప్పింగ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోటో ట్యాపింగ్ ఘటనపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈ అంశంపై మాట్లాడి బీఆర్…

బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీ లాంటివి – ఎంపీ లక్ష్మణ్

Trinethram News : MP Laxman : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీలా పోరాడుతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Laxman) అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి…

ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల!

Trinethram News : మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం వద్ద కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి…

కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

You cannot copy content of this page