CM Revanth : ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు
Trinethram News : Mar 13, 2025, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి సీఎం రేవంత్ చైర్మన్‌గా, మున్సిపల్ లేదా పరిశ్రమల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.…