గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో.. తప్పులున్న వాటిని నిలిపివేస్తున్నాం

Trinethram News : Revanth Reddy: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు సీఈసీ కమిటీని నియమించినట్టు వివరించారు.. అభ్యర్థులు అప్లపికేషన్లను గాంధీ భవన్‌లోనే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు మరో 100…

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్‌ గాంధీ

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై రేవంత్‌ రెడ్డి సమీక్ష

Trinethram News : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్‌ హాజరయ్యారు. ఈ సమావేశం పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

Trinethram News : అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో…

సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

Trinethram News : అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో…

KTRపై సీపీఐ నారాయణ సెటైర్లు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై CPI అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. KTR తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…

9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్(Nitish Kumar) 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్…

పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేనేమీ అభిమన్యుడ్ని కాను… అర్జునుడ్ని: ‘సిద్ధం’ సభలో సీఎం జగన్

పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేనేమీ అభిమన్యుడ్ని కాను… అర్జునుడ్ని: ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ భీమిలి నియోజకవర్గంలో వైసీపీ సిద్ధం సభ హాజరైన సీఎం జగన్ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోవాల్సిందేనని వెల్లడి ఏపీ సీఎం జగన్ నేడు భీమిలి…

నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్

బిహార్ క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న బీహార్ పాలిటిక్స్.. నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్.. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్.. జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు

హైదరాబాద్‌: కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘రాహుల్‌గాంధీ పాదయాత్రతోనే  కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో…

Other Story

You cannot copy content of this page