Bay of Bengal : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Trinethram News : అమరావతి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంశ్రీలంక, తమిళనాడువైపు పయనం.. నేటి నుంచి కోస్తా, రాయలసీమలో వర్షాలు.. చిత్తూరు,తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

చేపల కోసం వెళ్లి వరద ఉధృతికి కొట్టుకొని పోయిన వ్యక్తి

చేపల కోసం వెళ్లి వరద ఉధృతికి కొట్టుకొని పోయిన వ్యక్తి Trinethram News : నగరి మేజర్ న్యూస్ నగరి మధ్యాహ్నం చేపలు కోసమని కుశస్థలి నదిలో దిగిన చిరంజీవి సన్నాఫ్ సుబ్బయ్య పచ్చికాపల్లం అనే అతను వరద ఉధృతికి కొట్టుకొని…

జాతీయ కాపు సంఘం నగరి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎం.వి బాబు నియామకం

జాతీయ కాపు సంఘం నగరి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎం.వి బాబు నియామకం. Trinethram News : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జాతీయ కాపు సంఘం అధ్యక్షుడిగా నియమకం పట్ల నగరిలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జాతీయ కాపు…

వక్స్ సవరణ చట్టాన్ని ఖండిస్తూ భారీ నిరసన చేపట్టిన ముస్లింలు

వక్స్ సవరణ చట్టాన్ని ఖండిస్తూ భారీ నిరసన చేపట్టిన ముస్లింలు Trinethram News : నగరి నగరి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం నందు రోడ్డు పై ముస్లింలు భారీ నిరసన చెప్పట్టారు ఈ నిరసన ఉద్ధేశించి మాట్లాడుతూమనం అందరం ఒక్కటిగా గుమి…

తెలుగుదేశం పార్టీ నాయకులు చే నగరి ఎమ్మెల్యే కు విమానాశ్రయం లో ఘనస్వాగతం

తెలుగుదేశం పార్టీ నాయకులు చే నగరి ఎమ్మెల్యే కు విమానాశ్రయం లో ఘనస్వాగతం Trinethram News : నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ కి విమానాశ్రయం లో ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే…

సి ఆర్ రాజన్కు శుభాకాంక్షలు తెలిపిన రుద్రయ్య నాయుడు

సి ఆర్ రాజన్కు శుభాకాంక్షలు తెలిపిన రుద్రయ్య నాయుడుTrinethram News : ఆంధ్రప్రదేశ్,త్రినేత్రం న్యూస్చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రిపోర్టర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, బడుగు కులాల…

రాజగోపాల్ నాయుడు కి ఘన స్వాగతం

రాజగోపాల్ నాయుడు కి ఘన స్వాగతంTrinethram News : చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం పునేపల్లి వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన సందర్భంగా సొంత గ్రామానికి విచ్చేసినారు. ఆ సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రముఖులు, చిత్తూరు…

బర్డ్ లో పేసెంట్ ను పరామ సరించిన యుగంధర్

Trinethram News : ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, పెనుమూరు.బర్డ్ లో పేసెంట్ ను పరామ సరించిన యుగంధర్.గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం, రామక్రిష్ణ పురం పంచాయతీ బి. అగ్రహారం గ్రామo లో కాపురం వున్న వంశీ ఆపరేషన్ నిమిత్తం బర్డ్స్…

విశ్వరూప దర్శనంలో శ్రీ కాలభైరవ స్వామి

విశ్వరూప దర్శనంలో శ్రీ కాలభైరవ స్వామి Trinethram News : చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణం లో వెలసియున్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయములో వైభవంగా అష్టమి పూజలు నిర్వహించారు ప్రతినెల విశేష అష్టమి నందు స్వామివారికి ప్రత్యేక…

Elephants : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

A herd of elephants is causing havoc in Chittoor district Trinethram News : సోమల మండలం నెలకురవపల్లిలో రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు. వరి పొలాలను నాశనం చేసిన ఏనుగుల గుంపు. ఏనుగుల దాడుల నుంచి…

You cannot copy content of this page