Chittam Murali : యువతలో పెరుగుతున్న ఇంటర్నెట్ బానిసత్వం
ఆన్‌లైన్ జూదం యువతను నిర్వీర్యం చేస్తోంది జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి ఆవేదన ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అనంతగిరి, ఏప్రిల్ 14: అనంతగిరి జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని యువత తమ…