MLA Chirri : దృష్టి పెడతాం జీవో నెంబరు 3 పై
తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం, గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే చిర్రి . బాలరాజు నిర్వహించడం జరిగింది.…