దారిలో కారు ఆపి రైతులతో ముచ్చటించిన ఎమ్మెల్యే
తేదీ : 13/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, మండలం , తన క్యాంప్ కార్యాలయంలో సీఎం నిధి చెక్కులు పంపిణీ అందజేసి కోమిరెడ్డి పల్లి గ్రామం వెళ్తూ దారిలో మిరపకాయలు కోస్తూ…