Teja Students : కరాటే, చెస్ పోటీల్లో తేజ విద్యార్థులు
కరాటే, చెస్ పోటీల్లో తేజ విద్యార్థులు స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు చదువుచున్న జె.తుహిన శ్రీ (1 వ తరగతి )విద్యార్థిని నేషనల్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ వరంగల్ లో నిర్వహించిన కరాటే పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. అదేవిధంగా…