Gas Leak : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. విషవాయువు పీల్చి నలుగురు మృతి
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. విషవాయువు పీల్చి నలుగురు మృతి.. Trinethram News : ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నాలుగో కూలీ ఉదయం 6 గంటలకు మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం…