CM. Revanth Reddy : సిఎం.రేవంత్ రెడ్డి, చిత్ర పటానికి పాలాభిషేకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చండ్రుగొండ మండలం త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర, ముఖ్య మంత్రి వర్యులు, ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా బెండాలపాడు, పంచాయతీ బాలికుంట గ్రామం లో బీసీ…