CM Chandrababu : ఎర్రన్నాయుడును గుర్తుకు తెచ్చుకున్న ముఖ్యమంత్రివర్యులు
తేదీ : 23/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రజాసేవలో తిరుగులేని నాయకుడు ఎర్రన్నాయుడు అని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్నారని…