Deputy CM Pawan : చంద్రబాబు వరుసగా 3 సార్లు సీఎం కావాలి

Trinethram News : Mar 21, 2025, చంద్రబాబు వరుసగా 3 సార్లు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని A-కన్వెన్షన్‌లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక…

Chandrababu Family : ఈ నెల 20న తిరుమలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు

Trinethram News : Andhra Pradesh : ఈ నెల 20న తిరుమలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు రానున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసి ఈ నెల 21 శ్రీవారిని వీరు దర్శించుకోనున్నారు. అనంతరం…

Political Buzz : ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్‌లో రాజకీయ సందడి

Trinethram News : ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్ వేదికగా రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం చంద్రబాబుతో మాట్లాడుతూ, “మీతో ఫొటో దిగడం నా అదృష్టం” అని…

P4 System : ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు

Trinethram News : పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాంనియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి-చంద్రబాబు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు2004, 2019లో నన్నెవరూ ఓడించలేదుఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం-చంద్రబాబుకొన్ని…

Chandrababu : సీనియర్లకు చంద్రబాబు ఝలక్!

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్లకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కనపెట్టేశారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా…

Coalition Government : ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు కృషి మహిళల గౌరవం పెంచేందుకు మంత్రి లోకేష్ చర్యలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 44వ డివిజన్లో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ‌ మహిళలకు చీరలు పంపిణీTrinethram News : రాజమహేంద్రవరం :సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు…

Former CM Jagan : బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం జగన్

Trinethram News : Andhra Pradesh : కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్‌లు పెట్టారు 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు-జగన్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టుగా బడ్జెట్ ఉంది ఆత్మస్తుతి-పరనింద అన్నట్టుగా బడ్జెట్ ప్రసంగం ఉంది…

Bhargav to High Court : హైకోర్టుకు సజ్జల కుమారుడు భార్గవ్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే తను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై మాట్లాడినట్లు నేరాంగీకర పత్రంలో పేర్కొన్న పోసాని పోసానితో పాటు నిందితులుగా సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను చేర్చనున్న పోలీసులు…

Harsha Kumar : మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రెస్ మీట్ హాట్ కామెంట్స్

చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సరిపోరు కూటమి ప్రభుత్వం చాలా అబద్దాలు ఆడింది నాలుగు లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు ఎక్కడ వచ్చింది? ఎక్కడ పెట్టారు? 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం…

CM Chandrababu : దావోస్ పర్యటన…సిఎం చంద్రబాబు ప్రెస్ మీట్ హైలెట్స్

దావోస్ పర్యటన…సిఎం చంద్రబాబు ప్రెస్ మీట్ హైలెట్స్ Trinethram News : Andhra Pradesh : దావోస్ అనేది నాకు కొత్త కాదు.. దావోస్‌కు వెళ్లాలని ట్రెండ్ సెట్ చేసింది నేనే. మొట్టమొదటి సారిగా 1995 ముఖ్యమంత్రి అయ్యాక.. 1997 నుంచి…

Other Story

You cannot copy content of this page