Appanna Chandanotsavam : ఏప్రిల్ 30న అప్పన్న చందనోత్సవం
Trinethram News : సింహాచలం :ఏపీలో సింహాచలం దేవస్థానంలో వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (నిజరూప దర్శనం) వచ్చే నెల 30వ తేదీన జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ తెలిపారు. చందనోత్సవానికి భారీఎత్తున భక్తులు హాజరుకానున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.…