Gyanesh Kumar : కొత్త సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ
Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన. కమిషనర్(సీఈసీ)గా నియమితులైన జ్ఞానేశ్కుమార్ బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం-2023 ప్రకారం ఎంపికైన తొలి సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్…