PM Internship Scheme : పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ దరఖాస్తు చివరి తేదీ పొడిగిస్తూ కేంద్రం ప్రకటన
Trinethram News : పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడికిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మొత్తం 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్షిప్ అవకాశాలను అందించనుంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి…