Results on WhatsApp : వాట్సాప్ లోనే టెన్త్, ఇంటర్ ఫలితాలు
Trinethram News : రిజల్ట్స్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సెల్ఫోన్ కు మార్కుల జాబితా .. ఇప్పటికే విద్యార్థుల, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించిన అధికారులు .. వాట్సప్ సందేశం ఆలస్యంగా వస్తే ఆన్ లైన్ లో చూసుకునే వెసులబాటురాష్ట్రవ్యాప్తంగా 25…