CC Roads : వేదాంతపురం, గ్రామ పంచాయతీ లో సీ,సీ రోడ్ల శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
త్రినేత్రం న్యూస్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామపంచాయతీ లో నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిసి రోడ్లకు మండల అధ్యక్షులు తుమ్మ…