Carpenter’s Day : అనపర్తిలో ఘనంగా కార్పెంటర్స్-డే వేడుకలు
త్రినేత్రం న్యూస్ : అనపర్తి. మార్చి 27 కార్పెంటర్స్ డే పురస్కరించుకుని అనపర్తి కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు గోపిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పెంటర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్పెంటర్స్ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వాహనంపై…