Attack in Pakistan : పాకిస్థాన్‌లో మరో భీకర ఆత్మాహుతి దాడి!
Trinethram News : తీవ్రవాదులు పాకిస్థాన్‌లో మరోసారి రెచ్చిపోయారు. పేలుడు పదార్థాలు నిండిన వాహనాలతో బన్నూ కంటోన్మెంట్ గోడను ఢీ కొట్టించడంతో భారీ పేలుడు సంభవించింది. పోలీసుల ప్రకారం, ఈ ఘటన పెషావర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో, ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో…