ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్
Trinethram News : అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తోన్న 897 గ్రూప్-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు…