Putta Madhukar : పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మధూకర్
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మధూకర్ కాటారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాటారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపర్తి రమేష్ తండ్రి సమ్మయ్య చారి ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి…