విలేకర్ల ముసుగులో అక్రమ నిర్మాణాల దగ్గర సక్రమంగా వసూలు చేస్తున్న బ్రోకర్లపై చర్యలు తప్పవు
ఎర్ర యాకన్న, అధ్యక్షులు, కూకట్ పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్. కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన జర్నలిస్టుల ఆత్మీయుల సమ్మేళనం…