Pension : అధికారులూ… నా భర్తకు పింఛను ఇప్పించండి
రెండు సంవత్సరాలగా మంచం మీదే ఉంటున్నాడు కూటమి ప్రభుత్వం కనికరించాలి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి రెండేళ్లుగా మంచం మీదే జీవచ్చవంగా పడి ఉన్నాడు.నెలనెలా మందులకే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అటువంటి వ్యక్తికి పించను మంజూరు చేయడానికి అధికారులకు దయకలగడం లేదు.కూటమి…