Borewell Incident is a Tragedy : విషాదంగా రాజస్థాన్ బోరుబావి ఘటన
విషాదంగా రాజస్థాన్ బోరుబావి ఘటన Trinethram News : రాజస్థాన్ – కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి చేతన బాలికను రక్షించేందుకు 10 రోజులు కష్టపడ్డ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు…