MLA Jare visited Suresh : సురేష్ ని పరామర్శించిన ఎమ్మెల్యే జారే
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన బాబు (సాయి సుకుమార్ గౌడ్) తండ్రి బొల్లెపల్లి సురేష్ ని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ములకలపల్లి…