Compensation : క్యాన్సర్ బాధితులకు న్యాయ పరిహారానికి, కృషి చేస్తా, న్యాయ సేవాధికార సంస్థ, సెక్రటరీ శ్రీలక్ష్మి
త్రినేత్రం న్యూస్: బిక్కవోలు. బలభద్రపురం గ్రామంలో గాలి నీరు కలుషితం వల్ల అనేకమంది మృతి చెందుతున్నట్లు,తెలిసిందని, దానిపై ప్రజలకు, లీగల్ గా సాయం చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అందుబాటులో ఉంటుందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సెక్రటరీ శ్రీ…